** TELUGU LYRICS **
సైన్యములకు అధిపతియగు దేవా - నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహోవా - నీకే ఘనతయ్యా
స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను
స్వరాలతో స్వరమండలాలతో - నిన్నే పొగడెదను
నీకే మహిమ... నీకే ఘనత... యుగయుగముల వరకు
||సైన్యములకు||
శత్రువులే నన్ను చుట్టుముట్టగా
వేటగాడు నాపై గురిపెట్టగా
నీవే నీవే నా పక్షముగా పోరాడితివే
నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే
నా బలము నా కేడెము నీవే యేసయ్యా
నా శైలము నా శృంగము నీవే యేసయ్యా
||సైన్యములకు||
నా ప్రక్కన వేయిమంది పడియున్నను
పదివేలమంది పొంచియున్నను
పరాక్రశాలిగ నా పక్షమే పోరాడితివే
నా దుర్గము నా గానము నీవే యేసయ్యా
నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా
||సైన్యములకు||
------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా)
------------------------------------------------------------------------------------