** TELUGU LYRICS **
రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2)
1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2)
||రండి||
2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2)
||రండి||
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2)
||రండి||
3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2)
||రండి||
** ENGLISH LYRICS **
Randi! Yehovanu Gourchi Uthsaahagaanamu Cheyudhamu (2)
Aayanae Mana Poashakudu - Nammadhaquina Dhaevudani (2)
Aahaa - Hallelooyaa - Aahaa - Hallelooyaa (2)
1. Kashta Nashtamu Lennunnaa - Pongu Saagaraledhurainaa (2)
Aayanae Mana Aashrayam - Irukulo Ibbandhulalo (2)
||Randi||
2. Virigi Naligina Hrudhayamutho - Dhaeva Dhaevuni Sannidhilo (2)
Anishamu Praardhinchinaa - Kalugu Eevulu Manakenno (2)
||Randi||
3. Throava Thappina Vaaralanu - Chaera Deesae Naadhudani (2)
Neethi Sooryundaayanaenani - Nithyamu Sthuthi Cheyudhamu (2)
||Randi||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------