2883) రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము

** TELUGU LYRICS **

    రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా
    పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద
    ||రమ్ము||

1.  నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని
    న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు
    ||రమ్ము||

2.  తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ
    ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు
    వింత
    ||రమ్ము||

3.  భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక
    తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద 
    ||రమ్ము||

4.  నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా'
    యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర
    ||రమ్ము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------