** TELUGU LYRICS **
1. రక్షకుని విచిత్ర ప్రేమన్ - పాడుచుందు నెప్పుడున్
క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్
పల్లవి: పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను
క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్
పల్లవి: పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను
2. తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితిని
కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను
కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను
3. ప్రియ రక్షకును పాడి - జయశక్తి తెల్పుదున్
పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను
పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను
4. నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్
చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు
చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు
** ENGLISH LYRICS **
1. Rakshakuni Vichithra Preman - Paaduchundhu Neppudun
Kroora Silvameedha Mruthi Nondhi Nan Vimochinchen
Pallavi: Paadudi Rakshakuni Goorchi Rakthamutho Koniye Nan
Silvapai Rakshana Mudrinchi Paapa Appunu Theerchenu
2. Thelpudun Vichithra Kathan - Paadaina Naa Sthithini
Kaachi Krupaa Premathoda - Nannu Vimochinchenu
3. Priya Rakshakunu Paadi - Jayashakthi Thelpudun
Paapamruthi Paathaalamu - Pai Vijayamichchenu
4. Naa Rakshakuni Parama Paadi - Premagoorchi Paadudun
Chaavu Nundi Jeevamunaku - Thachche Dhaivasuthudu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------