** TELUGU LYRICS **
రాలి పోదువో నీవు కూలిపోదువో
తెలియదురా నీకు ఏగడియో
పువ్వు రాలు విదముగారాలి పోదువో
అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా
తెలియదురా నీకు ఏగడియో
పువ్వు రాలు విదముగారాలి పోదువో
అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా
||రాలిపో||
1. రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా
ఒట్టిదిరా నీవు మట్టివిరా (2)
అయ్యో మానవా మాయరా ఇది మాయరా
||రాలిపో||
2. కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా
కుండవురా నీవు పగిలెదవు (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా
కుండవురా నీవు పగిలెదవు (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా
||రాలిపో||
3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట
ఎందరు వున్న ఒక్కడివే (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా
ఎందరు వున్న ఒక్కడివే (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా
||రాలిపో||
4. భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా
మర్చిపోదురు నిన్ను ఒక దినము (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా
మర్చిపోదురు నిన్ను ఒక దినము (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా
||రాలిపో||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------