2944) రావయ్యా యేసయ్యా నా ఇంటికి


** TELUGU LYRICS **

రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని

రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని (2)
కన్నులార నిన్ను చూడాలని (2)
కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2)       
||రావయ్యా||

యదార్థ హృదయముతో నడచుకొందును
ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) 
||రావయ్యా||

దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
నా పొరుగు వారిని దూషింపను (2)
అహంకారము గర్వము నంటనీయను
నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) 
||రావయ్యా||

నిర్దోష మార్గముల నడచుకొందును
మోసము నా ఇంట నిలువనీయను (2)
అబద్ధికులెవ్వరిని ఆదరింపను
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) 
||రావయ్యా||

** ENGLISH LYRICS **

Raavayyaa Yesayyaa Naa Intiki
Nee Raakakai Ne Vechiyuntini

Raavayyaa Yesayyaa Naa Intiki
Nee Raakakai Ne Vechiyuntini (2)
Kannulaara Ninnu Choodaalani (2)
Kaachukoni Unnaanu Vechi Ne Unnaanu (2)      
||Raavayyaa||

Yadaartha Hrudayamutho Nadachukondunu
Ae Dushkaaryamunu Kanula Yeduta Unchukonanu (2)
Bhakthiheenula Kriyalu Naakantaneeyanu
Moorkha Chitthula Nundi Tholagipodunu (2) 
||Raavayyaa||

Doushtyamu Nenennadu Anusarimpanu
Naa Porugu Vaarini Dooshimpanu (2)
Ahankaaramu Garvamu Nantaneeyanu
Nammakasthuniga Ne Nadachukondunu (2) 
||Raavayyaa||

Nirdosha Maargamula Nadachukondunu
Mosamu Naa Inta Niluvaneeyanu (2)
Abaddhikulevvarini Aadarimpanu
Bhakthiheenula Maargamu Ne Throkkanu (2) 
||Raavayyaa||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------