2945) రావయ్య యేసునాధా మా రక్షణమార్గము


** TELUGU LYRICS **

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         
||రావయ్య||

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు 
||రావయ్య||

మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు 
||రావయ్య||

పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు పారద్రోలుటకు
||రావయ్య||

అందమైన నీదు పరమానంద పురమందు
మేమందరము జేరి యానందించుటకు 
||రావయ్య||

** ENGLISH LYRICS **

Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu
Nee Seva Jeya Mammu Jepattutaku

Haddu Leka Memu Ila Moddulamai Yuntimi
Maa Koddi Buddulanni Diddi Rakshimpanu        
||Raavayya||

Nindu Vedukatho Mammu Benduvadaka Chesi
Maa Gandambulanniyu Khandinchutaku 
||Raavayya||

Mera Leni Paapamu Maaku Bhaaramaina Mopu
Neevu Doorambugaa Jesi Daari Jooputaku 
||Raavayya||

Paapulamayya Memu Parama Thandrini Gaanakanu
Maa Paapambulanniyu Paaradrolutaku 
||Raavayya||

Andamaina Needu Paramaananda Puramandu
Memandaramu Jeri Yaanandinchutaku   
||Raavayya||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------