2905) రాజాధి రాజుపై కిరీటముంచుడి

** TELUGU LYRICS **

1.  రాజాధి రాజుపై కిరీటముంచుడి
    పైలోకానంద సునాదంబుల నాలించుడి
    లే లెమ్ము డెందమా! నా కై చావొందిన
    రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి

2.  ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడి
    ప్రకాశించు ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడి
    ఏదూత చూచును - భరింప గల్గును
    నా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి

3.  ఈ రాజుపై - కిరీటముంచుడి
    చావున్ జయించినన్ - రక్షించిన సజీవియై
    చావున్ జయించెను - జీవంబుదెచ్చెను
    హా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను

4.  ఈ మోక్షరాజుపై - కిరీటముంచుడి
    నిత్యుడైన తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుడు
    రవంబు చేయుడి - నిరంతరంబును
    ఓ రాజా, నీకే నిత్యఘ - నత ఖ్యాతి గల్గును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------