2906) రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు

** TELUGU LYRICS **

    రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు 
    ||రాజా||

1.  తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ
    జల్లనైన మోక్ష మియ్య
    ||రాజా||

2.  బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన
    మోక్ష మొంద
    ||రాజా||

3.  మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి
    లోనై లేచితి వయ్య
    ||రాజా||

4.  దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య
    మోక్షంబు నియ్య
    ||రాజా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------