** TELUGU LYRICS **
లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన
మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా (2)
అ.ప:వందనాలు యేసు వందనాలు
స్తోత్రాలు యేసు స్తోత్రాలు (2)
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)
మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా (2)
అ.ప:వందనాలు యేసు వందనాలు
స్తోత్రాలు యేసు స్తోత్రాలు (2)
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)
1. ఘోరపాపినై నేనుండగా
సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు (2)
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చుయేసయ్యా (2)
సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు (2)
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చుయేసయ్యా (2)
||వందనాలు||
2. ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యా
నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా (2)
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చు యేసయ్యా (2)
నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా (2)
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చు యేసయ్యా (2)
||వందనాలు||
** ENGLISH LYRICS **
Lekka Pettalaenayyaa Neevu Naaku Chaesina
Maelulanu Maelulanu Lekka Pettalaenayyaa (2)
A.Pa: Vandhanaalu Yaesu Vandhanaalu
Sthothraalu Yaesu Sthothraalu (2)
Hallelooyaa Aamaen Hallelooyaa (2)
1. Ghorapaapinai Naenundagaa
Saedadheerchaavu Nannu Chaerchukonnaavu (2)
Naa Praanaathma Shareeramunu
Nee Mandhiramugaa Maarchuyaesayyaa (2)
||Vandhanaalu||
2. Ontari Nayyaa Odharpulaedhayyaa
Nee Aathmachaetha Nannu Aadharinchayyaa (2)
Naa Praanaathma Shareeramunu
Nee Mandhiramugaa Maarchu Yaesayyaa (2)
||Vandhanaalu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------