** TELUGU LYRICS **
లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2)
చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క
చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క
దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క (2)
||లెక్కలేని||
||లెక్కలేని||
1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని
విభుని చెంత చేరుటయే గమ్యమని (2)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2)
||లెక్కలేని||
||లెక్కలేని||
2. దేహమందు నివశించుట వ్యర్ధమని
మోహమంత మరచుట పరమార్ధమని (2)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2)
||లెక్కలేని||
||లెక్కలేని||
3. పాపలోకమందు బ్రతుకలేమని
ఆ పరమును చే్రుటయే మేలని (2)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2)
||లెక్కలేని||
||లెక్కలేని||
4. యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని
మృతులనుండి తనను తిరిగి లేపునని(2)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలకించెనెక్కడో చక్కని చుక్క
ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2)
||లెక్కలేని||
||లెక్కలేని||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------