** TELUGU LYRICS **
- రెవ.టి.డి.మాథ్యూస్
- Scale : Am
లెక్కించలేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నేపాడేదన్
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై
1. ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
||లెక్కించ||
2. అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును
||లెక్కించ||
3. నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
||లెక్కించ||
** ENGLISH LYRICS **
Lekkinchaleni Sthothramul
Devaa Ellappudu Ne Paadedan
Devaa Ellappudu Ne Paadedan (2)
Intha Varaku Naa Brathukulo (2)
Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni||
1. Aakaasha Mahaakaashamul - Vaatiyandunna Sarvambunu (2)
Bhoomilo Kanabadunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun
||Lekkinchaleni||
2. Adavilo Nivasinchuvanni - Sudigaaliyu Manchunu (2)
Bhoomipainunnavanni (2)
Devaa Ninne Pogadunu
||Lekkinchaleni||
3. Neetilo Nivasinchu Praanul - Ee Bhuvilona Jeeva Raasulu (2)
Aakaashamuna Egurunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun
||Lekkinchaleni||
** CHORDS **
Am G Am Dm E7 Am
లెక్కించలేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నేపాడేదన్
G E7
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై
Am Dm
1. ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము
D G E E7 Dm
భూమిలో కనబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
||లెక్కించ||
2. అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును
||లెక్కించ||
3. నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
||లెక్కించ||
------------------------------------------------------------
CREDITS : కృపల్ మోహన్ (Kripal Mohan)
------------------------------------------------------------