3491) హల్లెలూయా యేసుకు కల్వరిపై మృతుడు

** TELUGU LYRICS **

1.  హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు
    హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
    హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్

2.  హల్లె లూయా యేసుకు - సమాధి చేయబడిన

3.  హల్లె లూయా యేసుకు - పునరుత్థానుండాయనే

4.  హల్లె లూయా యేసుకు - సైతానును జయించిన

5.  హల్లె లూయా యేసుకు - పరలోకమున కెక్కిన

6.  హల్లె లూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు

7.  హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి

8.  హల్లె లూయా యేసుకు - పాప పరిహారునికి

9. హల్లె లూయా యేసుకు - మార్పులేని దేవునికి

10. హల్లె లూయా యేసుకు - లోక రక్షకునికి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------