3490) హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే

** TELUGU LYRICS **

    హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే

1.  సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును
    నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా

2.  విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి
    ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా

3.  పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి
    ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి

4.  వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి
    పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------