3492) హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా

** TELUGU LYRICS **

1.  ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే
    ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును
    పల్లవి: హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్

2.  పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోముంగి
    మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్

3.  ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు
    విలువైన మన్నింపునొంది - పాడుదును సదా

4.  గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి
    ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్

5.  మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్
    రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్

** ENGLISH LYRICS **

Hallelujah Yesuvaa Kalvaripaina Mruthudaa
Hallelujah Hallelujah Hallelujah Amen

Immanuveluni Rakthamu - Nindina Ootaye
Immuga Dhoshamulella - Nivrutthi Cheyunu
||Hallelujah||

Paapaathmudaina Dongayu - Aa Ootalo Mungi
Mannimpu, Mokshaanandhamu - Nondhi Yaanandhinchen
||Hallelujah||

Aalaage Nenu Yesuche - Vimukthi Pondhudu
Viluvaina Mannimpunondhi - Paadudunu Sadaa
||Hallelujah||

Gaayampu Rakthamunu Ne - Vishvasinchi Choochi
Priyampu Yesu Premanu - Prakatinthu Nelladan
||Hallelujah||

Mokshambunandhu Rakshakun - Choochi Praharshinthun
Rakshinchunatti Premanu - Rakthitho Paadudhun
||Hallelujah||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------