3493) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం

** TELUGU LYRICS **

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
    హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక

1.  పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసె
    హోసన్నా హోసన్నా హృదయమర్షించును

2.  గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగా
    పరలోక దర్శనమును జగమంతా పొందును

3.  సకల జనములారా రండి ఆరాధించెదము
    పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------