3494) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

** TELUGU LYRICS **

    హల్లెలూయా హల్లెలూయా
    హల్లెలూయా హల్లెలూయా

1.  అద్వితీయ సత్యదేవా వందనం
    పరమ తండ్రీ పావనుండా వందనం
    దివ్య పుత్ర యేసునాధా వందనం
    పావనాత్మ శాంతిదాత వందనం 
    ||హల్లెలూయా||

2.  వ్యోమ సింహాసనస్తుడ వందనం
    ఊర్విపాధ పీఠస్తుడ వందనం
    అద్యంత రహిత నీకు వందనం
    అక్షయు కరుణేెక్షుండ వందనం
    ||హల్లెలూయా||

3.  నీతి న్యాయ దీర్ఘశాంత వందనం
    నిర్మలాదయా నితాంత వందనం
    సిలువదారి ప్రేమముర్తి వందనం
    యుక్త స్తోత్రార్హూండ వందనం
    ||హల్లెలూయా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------