3482) హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్

** TELUGU LYRICS **

    హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్
    అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లేలూయ

1.  వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే
    నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2)
    
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లేలూయ

2.  ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
    ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లేలూయ

3.  కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును
    నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లేలూయ

** ENGLISH LYRICS **

Hallelujah Paadedha - Prabhu Ninnu Koniyadedhan
Annee Velala Yanduna - Ninnu Poojinchi Keerthinthunu
Prabhuvaa Ninnu Ne Koniyadedhan Hallelujah

1. Vaagdaanamulanicchi - Neraverchuvaadavu Neeve
Nammaakamaina Devaa - Nannu Kaapaadu Vaadavu Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyadedhan Hallelujah

2. Endhaaru Ninu Choochiro - Vaariki Velugu Kaligen
Prabhuvaa Nee Velugondhithi - Naa Jeevampu Jyothivi Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyadedhan Hallelujah

3. Kashtaamulannitini - Priyamooga Bhariyinthunu
Nee Korake Jeevinthunu - Naa Jeevampu Daathavu Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyadedhan Hallelujah

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------