** TELUGU LYRICS **
హల్లెలూయా యేసయ్యా (2)
హల్లెలూయా యేసయ్యా (2)
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
1. యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు(3)
దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
హల్లెలూయా యేసయ్యా (2)
దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
హల్లెలూయా యేసయ్యా (2)
2. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు (3)
ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించితివి
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
హల్లెలూయా యేసయ్యా (2)
ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించితివి
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
హల్లెలూయా యేసయ్యా (2)
3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు (3)
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
హల్లెలూయా యేసయ్యా (2)
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు (2)
హల్లెలూయా యేసయ్యా (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------