** TELUGU LYRICS **
గడిపేయకు నీ సమయం మాటలతో ఆటలతో
గడపాలి మన సమయం యేసయ్యతో
A DAY WITH JESUS (4)
ఒక రోజు యేసుతో (3) గడిపేయి...
ఎంతో సమయం ఎన్నో చోట్ల గడుపుతూ ఉంటావు
ఎందరితో ఎన్నిటితోనో ఆనందిస్తావు
యవ్వన మందు ఏ పనికైనా సై అని అంటావు
దేవుని సన్నిధి కేళ్ళుదమంటే సారి అంటావు
ఎందుకు నీవు యెడముగా ఉంటావు
యేసయ్యను విడచి ఎక్కడికెళ్ళతావు
గడిపాయ్ ఒక రోజు యేసుతో గడించెయ్ దీవెనలన్నిటిలో
గడపాలి మన సమయం యేసయ్యతో
A DAY WITH JESUS (4)
ఒక రోజు యేసుతో (3) గడిపేయి...
ఎంతో సమయం ఎన్నో చోట్ల గడుపుతూ ఉంటావు
ఎందరితో ఎన్నిటితోనో ఆనందిస్తావు
యవ్వన మందు ఏ పనికైనా సై అని అంటావు
దేవుని సన్నిధి కేళ్ళుదమంటే సారి అంటావు
ఎందుకు నీవు యెడముగా ఉంటావు
యేసయ్యను విడచి ఎక్కడికెళ్ళతావు
గడిపాయ్ ఒక రోజు యేసుతో గడించెయ్ దీవెనలన్నిటిలో
||A DAY||
స్నేహితులంటే ఎంతో సమయం గడిపేస్తుంటావు
యేసయ్యంటే సమయం లేదని సాకులు చెబుతావు
స్నేహం కోసం ఏ పనికైనా సై అని అంటావు
యేసుని కోసం రమ్మని అంటే షై ఫిలవుతావు
నిజమైన స్నేహితుడు యేసయ్యే
నీ ప్రాణ రక్షకుడు యేసయ్యే
గడిపాయ్ ఒక రోజు యేసుతో గడించెయ్ దీవెనలన్నిటిలో
స్నేహితులంటే ఎంతో సమయం గడిపేస్తుంటావు
యేసయ్యంటే సమయం లేదని సాకులు చెబుతావు
స్నేహం కోసం ఏ పనికైనా సై అని అంటావు
యేసుని కోసం రమ్మని అంటే షై ఫిలవుతావు
నిజమైన స్నేహితుడు యేసయ్యే
నీ ప్రాణ రక్షకుడు యేసయ్యే
గడిపాయ్ ఒక రోజు యేసుతో గడించెయ్ దీవెనలన్నిటిలో
||A DAY||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------