** TELUGU LYRICS **
కలుషాత్ముడైన పాపిని పిలిచేవు యేసువా
పలుమారు బాధ పరచిన పిలిచేవు మానక
పలుమారు బాధ పరచిన పిలిచేవు మానక
||కలుషాత్ముడైన||
1. నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు
నే నొల్లకుంటి వీనుల నీ మెల్లని స్వరం
1. నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు
నే నొల్లకుంటి వీనుల నీ మెల్లని స్వరం
||కలుషాత్ముడైన||
2. ఇనను నా దేవా యేసువా కనుపాప మాదిరి
కానని విధముగ చూతువు అనుదినము కాయను
అనుఘడియ కాయను అనుక్షణము కాయను
2. ఇనను నా దేవా యేసువా కనుపాప మాదిరి
కానని విధముగ చూతువు అనుదినము కాయను
అనుఘడియ కాయను అనుక్షణము కాయను
||కలుషాత్ముడైన||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------