3526) ఓ విశ్వాస వీరుడా ఏమాయె నీదు పయనము (41)

** TELUGU LYRICS **

    - పి. ఆనందరాజు
    - Scale : Dm

    ఓ విశ్వాస వీరుడా - ఏమాయె నీదు పయనము 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు 

1.  పైపైకి దీనుడవై యుండి - లోలోన లోభముతో నిండి 
    లోకమునకు మార్గంబు చూపెదవా చూపెదనా - 
    లోకాన నీ మార్గమేమాయెను 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు (2) 
    ||ఓ విశ్వాస||

2.  మాటలలో భక్తిన్ కనుపరచి - చేతలలో రిక్తుడనై నిలిచి 
    భుక్తికి పలుమార్గాలు అరసితివా - ముక్తికి కనుమరుగై వెరసెదవా 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏమాయె నీ బాసలు (2) 
    ||ఓ విశ్వాస||

3.  నీ పిలుపుకు తగినట్టుగ నీవు - నడుచుటకు ఆటంకమేమి (2) 
    నీ వేషధారణను విడిచిపెట్టి - నీ స్వంత నీతికి మరి విముఖుండవై 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏ మాయె నీ బాసలు (2)
    ||ఓ విశ్వాస||

4.  శ్రీ యేసు రాకన్ ఈ భువిలో - సిల్వసువార్త ప్రతిచోటన్ 
    శుద్ధముగ ప్రతి విద్యార్థికిన్ - శీఘ్రముగా ఎలుగెత్తి చాటన్ 
    చేపట్టిన కార్యంబు ఏమాయెను - చేబూనిన కర్తవ్యమేమాయెను 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏమాయె నీ బాసలు (2) 
    ||ఓ విశ్వాస||

** CHORDS **

    Dm                 C               Dm
    ఓ విశ్వాస వీరుడా - ఏమాయె నీదు పయనము 
                         A7        Dm
    ఒకసారి గమనించి యోచించుమా 
                           A7            Dm
    ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు 
   
    Dm             C                             Dm
1.  పైపైకి దీనుడవై యుండి - లోలోన లోభముతో నిండి 
                                C
    లోకమునకు మార్గంబు చూపెదవా చూపెదనా - 
                      Gm
    లోకాన నీ మార్గమేమాయెను 
    A7                            Dm
    ఒకసారి గమనించి యోచించుమా 
                          A7             Dm
    ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు (2)
    ||ఓ విశ్వాస||

2.  మాటలలో భక్తిన్ కనుపరచి - చేతలలో రిక్తుడనై నిలిచి 
    భుక్తికి పలుమార్గాలు అరసితివా - ముక్తికి కనుమరుగై వెరసెదవా 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏమాయె నీ బాసలు (2)
    ||ఓ విశ్వాస||

3.  నీ పిలుపుకు తగినట్టుగ నీవు - నడుచుటకు ఆటంకమేమి (2) 
    నీ వేషధారణను విడిచిపెట్టి - నీ స్వంత నీతికి మరి విముఖుండవై 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏ మాయె నీ బాసలు (2) 
    ||ఓ విశ్వాస||

4.  శ్రీ యేసు రాకన్ ఈ భువిలో - సిల్వసువార్త ప్రతిచోటన్ 
    శుద్ధముగ ప్రతి విద్యార్థికిన్ - శీఘ్రముగా ఎలుగెత్తి చాటన్ 
    చేపట్టిన కార్యంబు ఏమాయెను - చేబూనిన కర్తవ్యమేమాయెను 
    ఒకసారి గమనించి యోచించుమా 
    ఏమాయె నీ బాసలు (2)
    ||ఓ విశ్వాస||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------