3524) ఇరువది యేండ్ల కాలము కరుణతో కాచిన దేవా

** TELUGU LYRICS **

ఇరువది యేండ్ల కాలము 
కరుణతో కాచిన దేవా 
నీ వాక్య మిచట ప్రకటింప 
దేవా నీ దయను చూపితివే 

అనాది నీదు సంకల్పం
ఈనాడు ఆలయ నిర్మాణం 
మా దేవా ఊహ కందనిదే 
నీ దీవెన వర్ణనాతీతం 

నశించు ఆత్మల కొరకు
ఆశతో సేవ చేయుటకు 
నీ సన్నిధి మాతో ఉంచితివి
ఓ స్వామి నీకే వందనము

ఓ దేవ యిచ్చి దంబగునే
నీ దివ్య సేవ చేయుటకు 
రారాజు మమ్ము నడిపించు
ఓ రాజా నీకే స్తోత్రమయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------