** TELUGU LYRICS **
- డా.వై. బాల్టీ
- Scale : D
ఇదిగో దేవా నా జీవితం - ఆపాదమస్తకం నీ కంకితం
శరణం - నీ చరణం, శరణం - నీ చరణం
1. పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో - నన్ను దరిజేర్చినావు
అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం
||ఇదిగో||
2. నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగనేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు
ఆగిపోక సాగిపోవు - ప్రేషితునిగా పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
||ఇదిగో||
3. విస్తార పంట పొలమునుండి - కష్టించి పనిచేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు
నశియించు విద్యార్ధులను - నీ దరిచేర్చ కృపనిమ్మయా
క్షేమ క్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకునిమ్మయా
||ఇదిగో||
** CHORDS **
D C D G C D
ఇదిగో దేవా నా జీవితం - ఆపాదమస్తకం నీ కంకితం
G C D
శరణం - నీ చరణం, శరణం - నీ చరణం
D7 G C D
1. పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
D7 G C D
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి
G Gmaj7 C D
అయినా నీ ప్రేమతో - నన్ను దరిజేర్చినావు
G Gmaj7 C D
అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం
||ఇదిగో||
2. నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగనేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు
ఆగిపోక సాగిపోవు - ప్రేషితునిగా పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
||ఇదిగో||
3. విస్తార పంట పొలమునుండి - కష్టించి పనిచేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు
నశియించు విద్యార్ధులను - నీ దరిచేర్చ కృపనిమ్మయా
క్షేమ క్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకునిమ్మయా
||ఇదిగో||
** ENGLISH LYRICS **
Idigo Devaa Naa Jeevitham
Aapaadamasthakam Neekankitham (2)
Sharanam Nee Charanam (4)
||Idigo||
Palumaarlu Vaidolaginaanu
Paraloka Darshanamunundi
Viluvaina Nee Divya Pilupuku
Ne Thaginatlu Jeevinchanaithi (2)
Ainaa Nee Prematho
Nannu Dari Cherchinaavu
Anduke Gaikonumu Devaa
Ee Naa Shesha Jeevitham
||Idigo||
Nee Paadamula Chentha Cheri
Nee Chiththambu Neneruga Nerpu
Nee Hrudaya Bhaarambu Nosagi
Praardhinchi Panicheyanimmu (2)
Aagipoka Saagipovu
Priyasuthuniga Panicheyanimmu
Prathi Chota Nee Saakshigaa
Prabhuvaa Nannundanimmu
||Idigo||
Visthaara Panta Polamu Nundi
Kashtinchi Pani Cheya Nerpu
Kanneetitho Vitthu Manasu
Kalakaalam Mari Naaku Nosagu (2)
Kshema Kshaama Kaalamainaa
Ninnu Ghanaparachu Bathukunimmayyaa
Nashiyinche Aathmalan
Nee Dari Cherchu Krupanimmayyaa
||Idigo||
** CHORDS **
D C D G C D
Idigo Devaa Naa Jeevitham – Aapaadamasthakam Neekankitham (2)
D G C D
Sharanam Nee Charanam – Sharanam Nee Charanam (2)
||Idigo||
D D7 G C D
Palumaarlu Vaidolaginaanu – Paraloka Darshanamu Nundi
D D7 G C D
Viluvaina Nee Divya Pilupuku – Ne Thaginatlu Jeevinchanaithi (2)
G Gmaj7 C D
Ainaa Nee Prematho – Nannu Dari Cherchinaavu
G Gmaj7 C D
Anduke Gaikonumu Devaa – Ee Naa Shesha Jeevitham
||Idigo||
D D7 G C D
Nee Paadamula Chentha Cheri – Nee Chiththambu Neneruga Nerpu
D D7 G C D
Nee Hrudaya Bhaarambu Nosagi – Praardhinchi Panicheyanimmu (2)
G Gmaj7 C D
Aagipoka Saagipovu – Priyasuthuniga Panicheyanimmu
G Gmaj7 C D
Prathi Chota Nee Saakshigaa – Prabhuvaa Nannundanimmu
||Idigo||
D D7 G C D
Visthaara Panta Polamu Nundi – Kashtinchi Pani Cheya Nerpu
D D7 G C D
Kanneetitho Vitthu Manasu – Kalakaalam Mari Naaku Nosagu (2)
G Gmaj7 C D
Kshema Kshaama Kaalamainaa – Ninnu Ghanaparachu Bathukunimmayyaa
G Gmaj7 C D
Nashiyinchu Aathmalan – Nee Dari Cherchu Krupanimmayyaa
||Idigo||
--------------------------------------------------------
CREDITS :
LYRICIST :
--------------------------------------------------------