3522) ఆరాధింతుము స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్ (15)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : D

    ఆరాధింతుము - స్తుతించెదము 
    ఆ ప్రభు త్యాగమున్ 
    అరుదైన - ఆ ప్రేమన్ 
    అందరము కీర్తించెదము 

1.  దైవ స్వరూపి క్రీస్తే - దైవసమానుడేసే 
    విడిచెను ఆ దివ్య మహిమన్ - విడిచెను పరలోక భాగ్యం 
    విడిచెను ఆ దివ్య మహిమన్ విడిచెను పరలోక భాగ్యం 
    ఆ ప్రేమన్ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము 

    ||ఆరాధింతుము||

2.  మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే 
    ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం 

    ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము 
    ఆ ప్రేమన్ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము  
    ||ఆరాధింతుము||

3.  శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై 
    వినయ విధేయత చూపెన్ - విజయముతో శిరము వంచెన్ 

** CHORDS **

    D                            G
    ఆరాధింతుము - స్తుతించెదము 
      A            D
    ఆ ప్రభు త్యాగమున్ 
     D              G
    అరుదైన - ఆ ప్రేమన్ 
     A         D  A    D
    అందరము కీర్తించెదము 

    Bm                G    A     D
1.  దైవ స్వరూపి క్రీస్తే - దైవసమానుడేసే 
       Bm                        G        A       D
    విడిచెను ఆ దివ్య మహిమన్ - విడిచెను పరలోక భాగ్యం 
       Bm                        G        A       D
    విడిచెను ఆ దివ్య మహిమన్ విడిచెను పరలోక భాగ్యం 
       G             A             E         A7      D
    ఆ ప్రేమన్ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము 
       G             A             E         A7      D
    ఆ ప్రేమన్ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము 
    ||ఆరాధింతుము||

2.  మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే 
    మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే 
    ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం 
    ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం 
    ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము 
    ఆ ప్రేమన్ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము  
    ||ఆరాధింతుము||

3.  శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై 
    శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై 
    వినయ విధేయత చూపెన్ - విజయముతో శిరము వంచెన్ 
    వినయ విధేయత చూపెన్ - విజయముతో శిరము వంచెన్ 
    ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము 
    ఆ ప్రేమన్ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము  
    ||ఆరాధింతుము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 