3521) ఆరాధింతుము మా ప్రభుని పరిపూర్ణ హృదయముతో

** TELUGU LYRICS **

ఆరాధింతుము మా ప్రభుని 
పరిపూర్ణ హృదయముతో 
స్తుతియించి పాడెద మా దేవుని 
మధుర స్వరములతో 

పరిశుద్ధ దేవా మా పాప విమోచకా 
లోకాన్ని జయించిన మా యేసు రక్షణ 
కొనియాడి కీర్తించి నే పాడెదన్ 
నీ నామమును పాడి ఘనపరిచెదన్ 

సర్వాధికారి శరీరధారివి 
లోకాన్ని సృజించిన నరరూప
ధారివి 
మా కోసమే నీవు మరణించినావు 
మా కోసమే నీవు రానైయున్నావు 

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post