** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : C
ఘనదైవ దివితేజ దర్శించుము - మహిమాత్మతో మము నింపుము
యేసురాజా - మా నీతిరాజా
1. సాక్ష్యజీవితము - సన్నగిల్లిపోయె
సహకార సహవాసం ప్రేమ హీనమయ్యె
మము కరుణించి - నూతన పరచుము
||ఘన||
2. ప్రార్థన ఫలములు - పొందక పోతిమి
నీ సేవయందున - సోమరులమైతిమి
ఆత్మల రక్షింపనీ - శక్తినీయుమా
||ఘన||
3. నీదు చిత్తము చేయ - నేర్పించుమయ్యా
నిను వెంబడింపగ - వెలుగిమ్మయ్యా
ఆశతో నీ దరి - జేరితిమయ్యా
||ఘన||
4. మా యువతరమంతా - పాడైపోయె
శాంతి సమాధానం - కరువైపోయె
ప్రకటించెదము నీ - ప్రేమ సువార్త
||ఘన||
** CHORDS **
C F C Bb C G F Bb
ఘనదైవ దివితేజ దర్శించుము - మహిమాత్మతో మము నింపుము
C Bb C
యేసురాజా - మా నీతిరాజా
C Fm C
1. సాక్ష్యజీవితము - సన్నగిల్లిపోయె
Fm C
సహకార సహవాసం ప్రేమ హీనమయ్యె
Fm Bb C
మము కరుణించి - నూతన పరచుము
||ఘన||
2. ప్రార్థన ఫలములు - పొందక పోతిమి
నీ సేవయందున - సోమరులమైతిమి
ఆత్మల రక్షింపనీ - శక్తినీయుమా
||ఘన||
3. నీదు చిత్తము చేయ - నేర్పించుమయ్యా
నిను వెంబడింపగ - వెలుగిమ్మయ్యా
ఆశతో నీ దరి - జేరితిమయ్యా
||ఘన||
4. మా యువతరమంతా - పాడైపోయె
శాంతి సమాధానం - కరువైపోయె
ప్రకటించెదము నీ - ప్రేమ సువార్త
||ఘన||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------