** TELUGU LYRICS **
చిందింది నీ రుధిరం
కదిలింది నా హృదయం
నా ఘోర పాప సిలువగా మారి
నీపై మోపినద దేవా నాకై మోసితివా
చేయని నేరాన్ని నీపైన మోపి శిక్షను వేశారు
మోయలేని సిలువను మోయించి నిన్ను కోరడాలతో చీల్చారు
ఎన్నిన్ని చేసినా ఏవేవి అనినా (2)
మౌనాన్ని దాల్చావు (2)
ఎర్రని అంగీని తొడిగించి నీకు ఎగతాళి చేశారు
ముళ్ళ కిరీటము తలపై పెట్టి మోమున ఉమ్మి వేశారు
నా కోసమేనా ఈ త్యాగమంత (2)
మరువలేను ప్రభువా నిను మరువలేను ప్రభువా (2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------