** TELUGU LYRICS **
పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము
నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా
||పాపి||
నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా
||పాపి||
1. కాపుమయ్యా ననుఁ గావు మయ్య నా పావ నయ్యా జీవమైన
యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా
||పాపి||
2. ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను
ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావుప|
||పాపి||
2. ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను
ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావుప|
||పాపి||
3. ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితిఁ
గరుణా శాలి వయ్యా నేఁ జాల నమ్మతిఁ గరుణా శాలి వయ్యా
||పాపి||
4. మంటివాఁడ నే మంటివాఁడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని
న్నంటువాఁడ నే నె న్నంటికైన ని న్నంటువాఁడ
||పాపి||
5. శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత
మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత
నునుచు
5. శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత
మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత
నునుచు
||పాపి||
** ENGLISH LYRICS **
Paapinayya Ne Paapi Nayya Kaapaada Vayya Paapabhaaramu
Nundi Paapu Mayya Nannu Paapabhaaramunundi Paapu Mayya
||Paapi||
1. Kaapumayya Nannu Gaavu Mayya Naa Paava Nayya Jeevamaina
Yesu Neeve Nayya Naa Jeevamaina Yesu Neeve Nayya
||Paapi||
2. Praapu Neevu Naa Praapu Neevu Nannopinaavu Naa Paalidaivamaa
Nannu Gaavumo Naa Paali Daivamaa Nannu Gaavumo
||Paapi||
3. Ela Vayya Nannela Vayya Meliyya Vayya Chaala Nammithin
Garunaa Shaali Vayya Ne Jaala Nammithin Garunaa Shaali Vayya
||Paapi||
4. Mantivaada Ne Mantivaada Nannonti Veeda Kennantikaina Ni
Nnantuvada Ne Nennantikaina Ninnantuvaada
||Paapi||
5. Shaanthivaada Nanu Shaanthiparachu Nee Shaantha Miduchu Naa Sontha
Magu Dhanuka Chentha Nunuchu Ne Naa Saantha Magu Dhanuka Chentha Nunuchu
||Paapi||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------