** TELUGU LYRICS **
పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము
క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా
క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా
||పాపి||
1. వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను
చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా
||పాపి||
2. నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు
మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా
2. నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు
మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా
||పాపి||
3. నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష
మంత బాపి కనికరింపు మా యేసయ్యా
3. నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష
మంత బాపి కనికరింపు మా యేసయ్యా
||పాపి||
4. నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల
జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా
4. నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల
జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా
||పాపి||
5. దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి
నిత్య జీవమిడవయ్యా యేసయ్యా
5. దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి
నిత్య జీవమిడవయ్యా యేసయ్యా
||పాపి||
6. శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు
శాంతి నొసగెదవు యేసయ్యా
6. శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు
శాంతి నొసగెదవు యేసయ్యా
||పాపి||
7. పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన
మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా
7. పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన
మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా
||పాపి||
8. నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ
హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా
8. నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ
హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా
||పాపి||
** ENGLISH LYRICS **
Paapini Krupa Joopavayya Daapu Jerithini Yesayya
Paapa Bhaaramu Krindha Shramapadi Krungiyunnaanu Yesayya
||Paapini||
1. Vesha Bhashalathoda Nindi Mosapoyithini Yesayya
Dosiloggi Ninnu Cherithi Daasuniga Brovu Yesayya
||Paapini||
2. Neethi Leni Naadu Jeevitha Mela Nikanayya Yesayya
Neethi Garapi Brovumayya Neethi Nidavayya Yesayya
||Paapini||
3. Needu Siluvaloni Prema Nencha Dhara Mauna? Yesayya
Naadu Kalushamantha Baapi Kanikarimpu Maa Yesayya
||Paapini||
4. Needu Rakthadhaaraleyila Paapikaashrayamu Yesayya
Neethimanthula Jeyumayya Neethisooryundaa Yesayya
||Paapini||
5. Daapugorinavaaralaku Nee Praapujoopithivi Yesayya
Paapashaapamu Baapi Nithya Jeevamidavayya Yesayya
||Paapini||
6. Shaanthi Goruvaara Lellanee Chenthakaraginacho Yesayya
Chinthalella Deerchagalavu Shaanthi Nosagedhavu Yesayya
||Paapini||
7. Paramarakshaka Needu Prema Neruga Tharamauna Yesayya
Parula Maina Mammu Brova Vechiyunnaavaa Yesayya
||Paapini||
8. Naadu Hrudhayamu Needesummaa Neeve Gaikonumaa Yesayya
Shuddha Hrudhayamu Jasi Nanu Nee Suthuniga Jeyu Yesayya
||Paapini||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------