** TELUGU LYRICS **
నింగిలోన మెరిసే - నక్షత్రం
లోకమంతటికి - వెలుగును చూప (2)
యేసయ్య - పుట్టాడని
ఆయనే - రక్షకుడని (2)
పూజించి - కొనియాడి పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం
లోకానికి - వెలుగాయెనే పరలోకానికి - దారాయెనే (2)
||నింగిలోన||
లోకమంతటికి - వెలుగును చూప (2)
యేసయ్య - పుట్టాడని
ఆయనే - రక్షకుడని (2)
పూజించి - కొనియాడి పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం
లోకానికి - వెలుగాయెనే పరలోకానికి - దారాయెనే (2)
||నింగిలోన||
1. నశియించి పోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడు
దీనుడై భువికొచ్చినాడు
పూజించి - కొనియాడి
పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం
లోకానికి - వెలుగాయెనే
పరలోకానికి - దారాయెనే (2)
సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ
||నింగిలోన||
2. పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే (2)
కరములు చాచియున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు (2)
పూజించి - కొనియాడి
పూజించి - కొనియాడి
ఆరాధన చేద్దాం (2)
లోకానికి - వెలుగాయెనే
పరలోకానికి - దారాయెనే (2)
||నింగిలోన||
** ENGLISH LYRICS **
Ningilona Merise - Nakshathram
Lokamanthathiki - Velugunu Choopa (2)
Yesayya - Puttaadani
Aayane - Rakshakudani (2)
Poojinchi - Koniyaadi Poojinchi - Koniyaadi
Aaraadhana Cheddhaam
Lokaaniki - Velugaayene Paralokaaniki - Daaraayene (2)
||Ningilona||
1. Nashiyinchi Pothunna Lokanni Choosi
Cheekatilo Unna Narulanu Chera Vaakyamaiyunna Devudu
Deenudai Bhuvikocchinaadu
Poojinchi - Koniyaadi
Poojinchi - Koniyaadi
Aaraadhana Cheddhaam
Lokaaniki - Velugaayene
Paralokaaniki - Daaraayene (2)
Sarvotthannathamaina Sthalamulalo Devuniki Mahima
Aayana Kishtulaina Prajalandhariki Samaadhaanamu
||Ningilona||
2. Paapamlo Unna Prathivaani Koraku Praanaanni Arpimpa Paakalo Pavalinche (2)
Karamulu Chaachiyunnaadu Dhari Cherithe Ninnu Cherchukuntaadu (2)
Poojinchi - Koniyaadi
Poojinchi - Koniyaadi
Aaraadhana Cheddhaam (2)
Lokaaniki - Velugaayene
Paralokaaniki - Daaraayene (2)
||Ningilona||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------