1773) నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకము నందు

** TELUGU LYRICS **

    నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు
    విను యేసుని స్వరమును

1.  ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు
    ఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావు
    ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయును
    చింతింతువు ఒకనాడు

2.  దేవుని రాజ్యము నీతి - వెదకుము నీవు మొదట
    బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడె
    నూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందున
    అంగీకరించుము నేడె

3.  శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము
    ఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యం
    దుఃఖపడువారును - విరిగిన హృదయులందరును
    శాంతి ఆనందం పొందెదరు

4.  కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారు
    సమాధానపరచువారు - తన పుత్రులవుదురు
    హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్
    ఆ రాజ్యములో నుందురు

** ENGLISH LYRICS **

Neevu Denini Vedakuchunnavu - Ee Paapalokamu Nandhu
Vinu Yesuni Swaramunu

1. Ee Suryuni Krindha Neevu - Buddhi Gnaanamu Vedakuchunnavu
Aanandha Dhana Ghanathalu - Pondhagoruchununnavu
Ivi Yanniyu Vyarthame Erugu - Duhkhambe Lokamanthayunu
Chinthinthuvu Okanaadu

2. Devuni Raajyamu Neethi - Vedakumu Neevu Modhata
Bahu Chenthanunde Neeku - Maaru Manassu Nondhumu Nede
Noothana Janmamunu Pondhi - Praveshinchuta Andhuna
Angeekarinchumu Nede

3. Shaashwatha Raajyamu Pondha - Yogyatha Avasaramu
Aathmalo Deenulu - Vaaridhe Nithya Raajyam
Duhkhapaduvaarunu - Virigina Hrudhayulandharunu
Shaanthi Aanandham Pondhedharu

4. Kanikaramu Galavaaru - Hrudhaya Shuddhi Galavaaru
Samaadhaanaparachuvaaru - Thana Puthrulavudhuru
Himsanu Ponduvaaru - Deergha Shaanthamu Galavaarun
Aa Raajyamulo Nundhuru

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------