** TELUGU LYRICS **
నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు
ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి
||నీవు||
ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి
||నీవు||
1. నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను
నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత
నిలలోన
||నీవు||
2. నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు
చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల
2. నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు
చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల
||నీవు||
3. నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల
కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి
||నీవు||
4. నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై
యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు

** ENGLISH LYRICS **
Neevu Thodai Yunnajalu Yesu Nithyamu Naakadhi Melu Neevu
Dharaninundu Neechapaapula Nellagaava Prema Vacchi Ghana Praana Midhinatti
||Neevu||
1. Ninu Bolu Rakshakumdedi Kreestu Nanu Bolu Paathakumdedi Ninu
Nammu Vaaralaku Nee Vosaguchunduvu Thanara Paapakshama Dhayachetha Ilalona
||Neevu||
2. Nee Paati Balavanthudhedi Prabhu Naapaati Dhurbalumdedi Kaapaadu
Chunduvu Kalakaalamunu Neevu Nee Paadha Sevakula Neenerpuranjilla
||Neevu||
3. Neevanti Upakaari Yedi Karthaa Naavanti Kadu Deenudhedi Jeevula
Kunu Galgu Jeevambu Licchuchu Jeevaadhaaramu Losagi Jeevula Brochedi
||Neevu||
4. Neevanti Dhanavanthudedhi Yesu Naa Vanti Dhanahinudhedi Provulai
Unnavi Eevulu Neeyandhu Neevuvaani Nosangi Nirathambu Nanu Gaavu
||Neevu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------