** TELUGU LYRICS **
నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా వాడుకొనుము నా ప్రభువా (2)
నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చేర
నన్ను పంపుము నన్ను నడిపించుము నీప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రేమతో
నిత్యము నడిపించుమా నను నిత్యము నడిపించుమా
నా జీవితాంతం మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా
నీ కరుణ చూచి నీ మహిమ గాంచితి నిత్యం నిను సేవింతును
నీ సన్నిధిలో ఆ దూతలతో నీ రాజ్యములో పరిశుద్ధులతో
నిత్యము కీర్తింతును నిను నిత్యము కీర్తింతును

** ENGLISH LYRICS **
Neevu Chesina Thyagaanni Chaati Cheppe Bhaagyaanni
Naaku Immu Naa Devaa Vaadukonumu Naa Prabhuvaa (2)
Nashinchipoye Aathmalu Enno Narakapu Polimeranu Chera
Nannu Pampumu Nannu Nadipinchumu Nee Prema Suvaartha Chaatanu
Nee Vaakkutho Nee Shakthitho Nee Aathmatho Nee Prematho
Nithyamu Nadipinchumaa Nanu Nithyamu Nadipinchumaa
Naa Jeevithaantham Marana Paryantham Neethone Nenundunayyaa
Nee Karuna Choochi Nee Mahima Gaanchithi Nithyam Ninu Sevinthunu
Nee Sannidhilo Aa Doothalatho Nee Raajyamulo Parishuddhulatho
Nithyamu Keerthinthunu Ninu Nithyamu Keerthinthunu
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------