** TELUGU LYRICS **
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా
నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు
ఎల్లకాలం తోడు నీవే
నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే (2)
కృతజ్ఞతా స్తుతులు నీకే
పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది
పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది
||నీ ప్రేమ||
పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది
పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును
||నీ ప్రేమ||
** ENGLISH LYRICS **
Nee Krupa Aakaashamu Kannaa Etthainadhi Yesayyaa
Nee Prema Sandraala Kannaa Lothainadhi Yesayyaa
Nee Prema Nannu Viduvadhu Edabaayadhu
Ellakaalamu Thodu Neeve
Nammadagina Yesayyaa – Kruthagnathaa Sthuthulu Neeke (2)
Kruthagnathaa Sthuthulu Neeke
Parama Thandri Nee Prema Sharathulu Lenidi
Parama Thandri Nee Prema Nisswaardhyamainadi
||Nee Prema||
Parama Thandri Nee Prema Sampoornamainadi
Parama Thandri Nee Prema Sarvamu Samakoorchunu
||Nee Prema||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------