1638) నీకున్న భారమంత ప్రభుపై నుంచు

** TELUGU LYRICS **    

    నీకున్న భారమంత ప్రభుపై నుంచు కలవర చెందకుమా
    ఆయనె నిన్ను ఆధరించునూ అద్భుతములు చేయున్

1.  నీతి మంతులను కదలనీయడు నిత్యము కాచి నడిపించును

2.  మనలను కాచే దేవుడాయనే మనకునీడగా ఆయనే ఉండును

3.  తల్లి తండ్రి విడచినను ఆయనే మనలను హత్తుకొనును

4.  ప్రభువు మన పక్షమైయుండగా ఎదురు నిలువ గల వాడెవ్వడు

5.  ప్రభుకు జీవితం సమర్పించెదం ఆయనే అంతా సఫలం చేయును

6.  మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
    ఆయనే మనలను ఆధరించును అద్భుతములు చేయును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------