1837) నేడే ప్రియరాగం పలికే నవ గీతం

** TELUGU LYRICS **

నేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        
||నేడే||

దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా
||నేడే||

మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవ కాంతి లోకాన ప్రభవించెగా
||నేడే||

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్ టు యు
లోకాన శాంతి మురిసింది
మన మనస్సులో రాగాల కాంతి విరిసింది

** ENGLISH LYRICS **

Nede Priyaraagam Palike Nava Geetham
Preme Mana Kosam Velase
Lokaana Shaanthi Murisindi
Mana Manasullo Raagaala Kaanthi Virisindi       
||Nede||

Divinelu Devudu Udayinchagaane
Ilalona Prakruthi Pulakinchegaa
Paraloka Doothalu Sthuthiyinchagaane
Jagamanthaa Uppongi Narthinchegaa 
||Nede||

Manishaina Suthudu Janiyinchagaane
Vishwaana Golaalu Vibhavinchegaa
Chinnaari Yesuni Chirunavvuthone
Nava Kaanthi Lokaana Prabhavinchegaa 
||Nede||

Happy Christmas Merry Christmas
Happy Christmas to you
Lokaana Shaanthi Murisindi
Mana Manasullo Raagaala Kaanthi Virisindi

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------