** TELUGU LYRICS **
నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే
రాగస్తొత్రాల స్వరములతోడ
నేడే ఆనందమే యేసు ఉదయించెనె
నా మదిలొన అరుణొదయ కాంతికిరణము
రాగస్తొత్రాల స్వరములతోడ
నేడే ఆనందమే యేసు ఉదయించెనె
నా మదిలొన అరుణొదయ కాంతికిరణము
1. చీకట్లు బాప వెలిగిచ్చె ఈభువిలొ
తన శాంతియే మనకిచ్చె పశులశాలలొ
చెరనుండి విడుదల మరణంబు లెదిక
నిత్య సుఖశాంతియే మనకు నొసగు ఇలలొ (2)
2. ఙ్ఞానులేతెంచె ఆనాడు బెత్లెహేములో
లోకరక్షకుని దరిచేరి స్తుతియింపగా
ఈ దినమే రక్షన అడిగినచో ఇచ్చును (2)
నిత్యజీవమును నేడే పొందెద నీవు (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------