1311) నడుతును నడుతును నడుతునూ నడుతును

** TELUGU LYRICS **

1.  నడుతును నడుతును నడుతునూ - 
    నడుతును ప్రభువుతో నెప్పుడు
    అంధకార చీకటుల్ క్రమ్మినా
    అలలు పై పైకెగిరి వచ్చినా
    బాధలా బ్రాంతులా శోధనా భీతులా
    నా పైకి ఎగిరి వచ్చినా 
    ||నడుతును||

2.  ఘోర సింహపు గర్జన విన్నను
    గుండె బ్రద్దలు కానున్ననూ
    దు:ఖమూ విచారమూ దుర్జనా
    బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా
    ||నడుతును||

3.  మరణ భీతులు అవరించినా
    కరువు యిరుకులు లొంగదీసినా
    మోసమూయూసమూ లేములా నిందలా
    నా పైకి ఎగిరి వచ్చినా 
    ||నడుతును||

4.  కానీ సుదినము చూడగోరితీ
    క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
    చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
    సజీవినై చూడగోరితీ
    ||నడుతును||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------