1312) నడువలేని వేళలో ఎండినా ఎడారిలో

** TELUGU LYRICS **

    నడువలేని వేళలో ఎండినా ఎడారిలో
    నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..
    దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో
    నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. 
    ||నడువలేని||

1.  అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా (2)
    చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా
    విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా (2)
    ||నడువలేని||

2.  శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన (2)
    ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగా
    మరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా (2)
    ||నడువలేని||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------