** TELUGU LYRICS **
నా జీవితం - నీకంకితం
కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ
1. బీడుబారినా - నా జీవితం
నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే
||నా జేవితం||
2. పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో
నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట

** ENGLISH LYRICS **
Naa Jeevitham - Neekankitham
Kadavaraku Saakshigaa - Nannu Nilupumaa - Prabhu
1. Beedubaarinaa - Naa Jeevitham
Nee Siluva Jeeva Ootalu - Nannu Chigurimpajesene
||Naa Jeevitham||
2. Pachchani Oleevanai - Nee Mandhiraavaranamulo
Neethone Phalinchedhaa - Brathuku Dhinamulannita
||Naa Jeevitham||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------