2477) మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్

** TELUGU LYRICS **

    మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్
    వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో

1.  సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను
    నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ

2.  ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనా
    క్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------