2369) మరణము గెలిచెను మన ప్రభువు


** TELUGU LYRICS **

మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని (2)      
||మరణము||

పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన (2) 
||మరణము||

నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం (2) 
||మరణము||

** ENGLISH LYRICS **

Maranamu Gelichenu Mana Prabhuvu
Manujaali Rakshana Kosamu (2)
Entha Prema Entha Thyaagam
Jayinche Samaadhini (2)        
||Maranamu||

Paapapu Aathmala Rakshanakai
Gorrepilla Rudhiram Nithya Jeevamai (2)
Ninnu Nannu Piliche Shree Yesudu (2)
Entha Jaali Entha Karuna
Yikanu Mana Paina (2) 
||Maranamu||

Nede Punarutthaana Dinam
Sarva Maanavaaliki Parva Dinam (2)
Paapapu Chera Nundi Vidudhala (2)
Entha Dhanyam Entha Bhaagyam
Nede Rakshana Dinam (2)   
||Maranamu||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------