** TELUGU LYRICS **
మరణపు ముల్లును విరచి జయించిన
జీవాధిపతి జయశీలుడు
ఓ మరణమా నీ ముల్లెక్కడ
పాతాళమా నీ జయమెక్కడ
పునరుత్థానుడు దేవుడు
జీవాధిపతియు జయశీలుడు
సిలువ మరణము పొందియు
పాపము శాపము భరియించియు
మహిమతో లేచిన యేసుడు
జీవాధిపతియు జయశీలుడు
మరణపు ముల్లును విరచి జయించిన
జీవాధిపతి జయశీలుడు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------