** TELUGU LYRICS **
మరణపు నీడలో నిలచిన మానవ
శరణమని శ్రీ యేసుని చేరవ (2)
కరుణామృతము యేసుని ప్రేమ
కరములు చాచి పిలిచెను రారా (2)
1. ఆవిరి వంటిది నీ జీవితము
అంతలో కనబడి మాయమగురా (2)
శాశ్వతమైనది ఏదియులేదు (2)
ఎవరు నీ తోడు రారు కదా (4)
2. ఆగదు మరణం నీ కోరికపై
తెలియదు నీకు నీ మరణదినం (2)
భాంధవ్యములిలా తెగిపోవునుగా (2)
ఎవరు నీ తోడు రారు కదా (4)
శరణమని శ్రీ యేసుని చేరవ (2)
కరుణామృతము యేసుని ప్రేమ
కరములు చాచి పిలిచెను రారా (2)
1. ఆవిరి వంటిది నీ జీవితము
అంతలో కనబడి మాయమగురా (2)
శాశ్వతమైనది ఏదియులేదు (2)
ఎవరు నీ తోడు రారు కదా (4)
2. ఆగదు మరణం నీ కోరికపై
తెలియదు నీకు నీ మరణదినం (2)
భాంధవ్యములిలా తెగిపోవునుగా (2)
ఎవరు నీ తోడు రారు కదా (4)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------