2404) మహిమోన్నతుడు మహిమాన్వితుడు

** TELUGU LYRICS **    

    మహిమోన్నతుడు మహిమాన్వితుడు
    మరణం గెల్చిన మృత్యుంజయుడు
    అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్జానసంపన్నుడు
    ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
    హల్లెలూయ హల్లెలూయ రాజుల రాజుకే హల్లెలూయ

1.  సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారి
    నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు

2.  నిత్యం వశియించువాడు అమరుడు ఆయనే మారం, సత్యం, జీవము ఆయనే
    నమ్మినవారిని రక్షించువాడు నిత్యజీవం దయచేయువాడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------