2403) మహిమాన్వితము మనోహరము


** TELUGU LYRICS **

మహిమాన్వితము మనోహరము
నీ దివ్య సన్నిధానము (2)
నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య
నీవే కావాలని యేసయ్య (2)     
||మహిమాన్వితము||

కోరలేదు ధన సంపద
కోరినాను నిను మాత్రమే (2)
ఐశ్వర్యము కంటే అధికుడవు (2)
నీ ఆశ్రయమే చాలునయా (2)       
||నిన్నే||

జీవపు ఊటలు కల చోటికి
జీవ నదులు పారే చోటికి (2)
ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2)
నా దాహమును తీర్చెదవు (2) 
||నిన్నే||

తేజోనివాసుల నివాసము
చేరాలనునదే నా ఆశయ్యా (2)
యుగయుగములు నే నీతో ఉండి (2)
నిత్యారాధన చేయాలని (2)
||నిన్నే||

** ENGLISH LYRICS **

Mahimaanvithamu Manoharamu
Nee Divya Sannidhaanamu (2)
Ninne Koraanayya – Ninne Cheraanayya
Neeve Kaavalani Yesayya (2)      
||Mahimaanvithamu||

Koraledu Dhana Sampada
Korinaanu Ninu Maathrame (2)
Aishwaryamu Kante Adhikudavu (2)
Nee Aashrayame Chaalunayaa (2)      
||Ninne||

Jeevapu Ootalu Kala Chotiki
Jeeva Nadulu Paare Chotiki (2)
Prematho Pilachina Naa Yesayyaa (2)
Naa Daahamunu Theerchedavu (2)   
||Ninne||

Thejonivaasula Nivaasamu
Cheraalanunade Naa Aashayyaa (2)
Yugayugamulu Ne Neetho Undi (2)
Nithyaaraadhana Cheyaalani (2) 
||Ninne||

-------------------------------------------------------
CREDITS : ఆడమ్ బెన్నీ (Adam Benny)
-------------------------------------------------------