2402) మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

** TELUGU LYRICS ** 

    మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
    మరణపుముల్లును విరిచినవాడా
    నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
    నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు

1.  నీ రక్తమును నా రక్షణకై
    బలియాగముగా అర్పించినావు
    నీ గాయములద్వారా స్వస్థతనొంది
    అనందించెద నీలో నేను
    ||మహిమ స్వరూపుడా||

2.  విరిగిన మనస్సు నలిగినా హృదయం
    నీ కిష్టమైన బలియాగముగా
    నీ చేతితోనే విరిచిన రోట్టెనై
    ఆహారమౌదును అనేకులకు
    ||మహిమ స్వరూపుడా||

3.  పరిశుద్ధత్మ ఫలముపొంది
    పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
    సీయోను రాజా నీ ముఖము చూడ
    ఆశతో నేను వేచియున్నాను
    ||మహిమ స్వరూపుడా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------