2441) మాయాలోకం మాయాలోకం మారి పోకు నేస్తం

** TELUGU LYRICS ** 

    మాయాలోకం మాయాలోకం
    మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం (2)
    రంగు రంగులు అవిచూపించునురా
    కంటికింపుగా అవి కని పించునురా (2)

1.  అందమైనవి సౌధర్యమైనవి
    మోసకరమని బైబిలు చెప్పెను
    మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం (2)
    మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం (2)

2.  పరలోకమనేది ప్రభువుండేది
    మాయలేనిది అది నిత్య రాజ్యము (2)
    పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం (2)
    మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------