** TELUGU LYRICS **
1. మాయలోక మాయలో నేల ముంగి తిరిగెదవు
కాయము నిన్ను మోసముచేయు కాలమాయెను
పల్లవి: మరణము వచ్చున్ మరణము వచ్చున్
లోకము ముగియున్ మానవులపై
కృపకాలము దాటిపోవును
కాయము నిన్ను మోసముచేయు కాలమాయెను
పల్లవి: మరణము వచ్చున్ మరణము వచ్చున్
లోకము ముగియున్ మానవులపై
కృపకాలము దాటిపోవును
2. పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను
ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను
ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను
3. వేదవాక్యము మారక - పూర్తియగును
దేవకోపము మానవులపై - పోయబడును
దేవకోపము మానవులపై - పోయబడును
4. లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లును
మేఘమందు యేసు రాజు కానిపించును
మేఘమందు యేసు రాజు కానిపించును
5. యేసు నేనే మార్గం సత్యం జీవము నేనే
మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్
మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్
6. పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను
పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా
పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------